పవన్ కల్యాణ్ కర్ణాటక నుంచి తెచ్చిన కుంకీ ఏనుగులపై విమర్శలు ఎందుకు వచ్చాయి?

వీడియో క్యాప్షన్,
పవన్ కల్యాణ్ కర్ణాటక నుంచి తెచ్చిన కుంకీ ఏనుగులపై విమర్శలు ఎందుకు వచ్చాయి?

ఈ ఏడాది మేలో కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కుంకీ ఏనుగులను పంపింది. ఏపీ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాటిని స్వీకరించారు. అవి ఇప్పుడెలా ఉన్నాయి? వాటిపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? బీబీసీ న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్..

ఏనుగులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)