యుక్రెయిన్, రష్యా వార్: కిరాయి సైన్యాలను రంగంలోకి దించిన రష్యా

వీడియో క్యాప్షన్, కిరాయి సైన్యాలను రంగంలోకి దించిన రష్యా
యుక్రెయిన్, రష్యా వార్: కిరాయి సైన్యాలను రంగంలోకి దించిన రష్యా

వాగ్నర్ గ్రూపు సైనికులు నగరాన్ని వశపర్చుకుంటున్నారని సొలెడార్ నివాసులు అంటున్నారు.

వాగ్నర్ గ్రూపు సైనికులు రష్యన్ ఆర్మీ కాదు. రష్యా కోసం పనిచేస్తున్న ఓ ప్రైవేటు మిలటరీ గ్రూప్.

ఈ గ్రూప్ నాయకుడు యెవ్గెనీ ప్రిగాజిన్... రష్యన్ జైళ్లలో ఖైదీలుగా ఉన్నవారిని ఈ మధ్యే తన గ్రూపులో రిక్రూట్ చేసుకున్నారు.

సోలెడార్‌పై దాడికి ఈయనే నాయకత్వం వహిస్తున్నారు. సోలేడార్ పూర్తిగా తమ అదుపులోనే ఉందంటున్నారు.

రష్యా కిరాయి సైనికులు

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)