జర్మనీ ట్యాంకులు అందితే రష్యాను తిప్పికొడతామంటున్న యుక్రేనియన్లు

జర్మనీ ట్యాంకులు అందితే రష్యాను తిప్పికొడతామంటున్న యుక్రేనియన్లు

యుక్రెయిన్‌ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న యుద్ధ టాంకుల సరఫరాకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. దాంతో పశ్చిమ దేశాలకు యుక్రెయిన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తోంది.

భారీ ఆయుధాలు లేకుండా యుద్ధంలో రష్యాను ఓడించడం సాధ్యం కాదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నారు.

యుద్ధరంగానికి దగ్గరలోని జపోరిఝియా నగరంలో బీబీసీ ప్రతినిధి ఆండ్రూ హార్డింగ్ పర్యటించారు. అక్కడి ప్రజలను కలిసి మాట్లాడి అందిస్తోన్న రిపోర్ట్.

యుక్రెయిన్ వార్

ఫొటో సోర్స్, EPA

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)