ఎంబాపే: పాతికేళ్లు నిండని కుర్రాడు అర్జెంటీనాకు ఎలా చెమటలు పట్టించాడంటే...

వీడియో క్యాప్షన్, అది ‘ఎంబాపే వర్సెస్ అర్జెంటీనా’ మ్యాచ్ అని ఎందుకు అంటున్నారు?
ఎంబాపే: పాతికేళ్లు నిండని కుర్రాడు అర్జెంటీనాకు ఎలా చెమటలు పట్టించాడంటే...

ఇది ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్ కాదు, ఇది ఎంబాపే వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చూసిన చాలా మంది చెప్తున్న మాట ఇది.

పాతికేళ్లు కూడా నిండని ఆ కుర్ర ప్లేయర్.. అర్జెంటీనా లాంటి దిగ్గజానికి ఫైనల్స్‌లో ఎలా చెమటలు పట్టించాడంటే..

ఎంబాపె

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)