8 వారాల్లో దిల్లీలో వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీం ఆదేశంపై చర్చ ఏమిటి?
8 వారాల్లో దిల్లీలో వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీం ఆదేశంపై చర్చ ఏమిటి?

దిల్లీలో వీధి కుక్కలు ఒక్కటి కూడా వీధుల్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు అధికారులను ఆదేశించింది. దీంతో దేశమంతటా వీధికుక్కల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ అంశంపై వీక్లీషో విత్ జీఎస్‌లో బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









