బెల్జియం: సెక్స్ వర్కర్లకూ కార్మికులతో సమానంగా సెలవులు, పెన్షన్లు
బెల్జియం: సెక్స్ వర్కర్లకూ కార్మికులతో సమానంగా సెలవులు, పెన్షన్లు
సెక్స్ వర్కర్లకు సమాన కార్మిక హక్కులు కల్పిస్తూ బెల్జియం ఓ చట్టాన్ని ఆమోదించింది. దీంతో సెక్స్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్లు, సిక్ లీవ్స్, మెటర్నటీ లీవ్ - ఇలా అన్ని హక్కులూ సంక్రమిస్తాయి.
వ్యభిచారానికి కొన్ని దేశాలు ఇప్పటికే చట్టబద్ధత కల్పించాయి. అయితే, సెక్స్ వర్కర్లకు ఇతర కార్మికులతో సమానమైన హక్కులు కల్పించిన మొదటి దేశంగా నిలిచింది బెల్జియం.
బీబీసీ ప్రతినిధి సోఫియా బెట్టీజా అందిస్తున్న ఈ కథనంలో లైంగిక విషయాల ప్రస్తావన ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









