దుబయి నుంచి ఎంత బంగారం తేవొచ్చు?
దుబయి నుంచి ఎంత బంగారం తేవొచ్చు?
సినీనటి, ఐపీఎస్ కుమార్తె అయిన రన్యా రావు దుబయి నుంచి 14.8 కిలోల బంగారం తీసుకొస్తూ విమానాశ్రయంలో పట్టుబడ్డారు.
ఇంతకీ దుబయి నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు. నిబంధనలు ఏం చెప్తున్నాయి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









