యుక్రెయిన్ నుంచి అమెరికా అధ్యక్షుడు ఏం కోరుకుంటున్నారు?
యుక్రెయిన్ నుంచి అమెరికా అధ్యక్షుడు ఏం కోరుకుంటున్నారు?
యుక్రెయిన్ నుంచి అమెరికా ఏం కోరుకుంటోంది? అక్కడి కీలక ఖనిజ నిల్వల్లో 50 శాతం కావాలని అమెరికా కోరుకుంటోందా? ప్రపంచ ఖనిజ నిల్వల్లో 5శాతం తమ వద్ద ఉన్నాయని యుక్రెయిన్ చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









