కడప: స్కూల్ పిల్లల కోసం స్మార్ట్ కిచెన్

వీడియో క్యాప్షన్, స్కూల్ పిల్లల కోసం స్మార్ట్ కిచెన్
కడప: స్కూల్ పిల్లల కోసం స్మార్ట్ కిచెన్

చూడటానికి స్టార్ హోటల్ కిచెన్‌లా కనిపించే ఈ వంటశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సంబంధించినది.

కడపలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ ద్వారా ప్రతిరోజూ 13 స్కూళ్లలోని 2500మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు.

20 నిమిషాల వ్యవధిలో 120 కేజీల అన్నం వండే సామర్థ్యం ఈ వంటశాల సొంతం. ఇంకా ఇందులో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే...

స్మార్ట్ కిచెన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)