వీడియో: టీ20 వరల్డ్ కప్‌తో ప్రధాని మోదీని కలిసిన టీమిండియా..
వీడియో: టీ20 వరల్డ్ కప్‌తో ప్రధాని మోదీని కలిసిన టీమిండియా..
టీ20 వరల్డ్ కప్‌తో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఆయనను భారత క్రికెటర్లు కలిశారు. ఈ సందర్భంగా ట్రోఫీని చేతిలో పట్టుకొని జట్టుతో కలిసి ఫోటోలు దిగిన మోదీ, క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









