2024 పారా ఒలింపిక్సే తన లక్ష్యమంటోన్న భవీనా పటేల్

వీడియో క్యాప్షన్, టోక్యో‌లో మెడల్ గెలిచాక అందరూ గౌరవిస్తున్నారంటున్న పారా పడ్లర్
2024 పారా ఒలింపిక్సే తన లక్ష్యమంటోన్న భవీనా పటేల్

పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ 2022 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్నారు.

పారా టేబుల్ టెన్నిస్‌తో రజతం గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కారు.

2022 కామన్వెల్త్ క్రీడల్లో భవీనా స్వర్ణం గెలుచుకున్నారు.

2024 పారా ఒలింపిక్సే తన లక్ష్యమంటున్నారామె.

 భవీనా పటేల్
ఫొటో క్యాప్షన్, భవీనా పటేల్

ఇవి కూడా చదవండి: