కరణం మల్లీశ్వరి: పోరాటం నుంచి విజయం వరకు..

వీడియో క్యాప్షన్, కరణం మల్లీశ్వరి: పోరాటం నుంచి విజయం వరకు..

కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్‌ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఆమె క్రీడా ప్రయాణం ఎలా సాగింది?

అతి చిన్నవయసులోనే ఆమె వెయిట్ లిఫ్టర్‌గా ఎలా మారారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)