షెఫాలీ వర్మ: 15 ఏళ్ల వయసులో భారత్ తరఫున ఇంటర్నేషనల్ T20 ఆడిన చిన్న వయస్కురాలు

వీడియో క్యాప్షన్, 15 ఏళ్ల వయసులో భారత్ తరఫున ఇంటర్నేషనల్ T20 ఆడిన చిన్న వయస్కురాలు షెఫాలీ

15 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున ఇంటర్నేషనల్ T20 ఆడిన పిన్న వయస్కురాలు షెఫాలీ వర్మ. క్రికెట్ ఆడటం కోసం మగాడిలా హెయిర్ కట్ చేసుకుని ప్రాక్టీస్‌కి వెళ్లేవారు. భారత్‌కి ప్రపంచకప్ తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)