‘ఇజ్రాయెల్‌లో ప్రజలకు తుపాకులు ఇచ్చే ప్రక్రియ వేగవంతం’

ఇజ్రాయెల్‌లో పౌరులకు తుపాకులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని అక్కడి ప్రభుత్వం చెప్పింది.

ఇజ్రాయెల్‌లో హింస పెరిగిపోయింది.

దీంతో భద్రతాపరమైన కారణాలతో తుపాకుల కోసం దరఖాస్తులు చేసుకునేవారి సంఖ్య పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)