‘ఇంటర్నెట్ లేకపోతే నేనెవరో ప్రపంచానికి తెలిసేది కాదు’

వీడియో క్యాప్షన్, వైరల్ అవుతోన్న నూర్ మొహమ్మద్ రబాబ్ సంగీత వీడియోలు
‘ఇంటర్నెట్ లేకపోతే నేనెవరో ప్రపంచానికి తెలిసేది కాదు’

కశ్మీర్‌ వివిధ రకాల సంగీత వాద్యాలకు పేరుగాంచింది. వాటిలో రబాబ్ ఒకటి.

అక్కడి ఓ మారుమూల గ్రామంలో నివసించే నూర్ మహమ్మద్ అనే సంగీతకారుడు రబాబ్‌ను వాయిస్తూ పాడుతున్న పాటలు ఇప్పుడు ఇంటర్నెట్‌ ద్వారా విస్తృతంగా ప్రజాదరణ పొందుతున్నాయి.

ఇంటర్నెట్ లేకుంటే తన గురించి ప్రపంచానికి తెలిసేది కాని అంటారు నూర్.

ఆ రబాబ్ విశేషాలేంటో, నూర్ మహమ్మద్ మనోగతం ఏంటో బీబీసీ ప్రతినిధి మాజిద్ జహాంగీర్ అందిస్తున్న కథనంలో చూద్దాం.

రబాబ్ వాయిస్తున్న నూర్ మొహమ్మద్

ఫొటో సోర్స్, Noor Mohammad

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)