ఆర్ఆర్ఆర్: గ్లోబల్ ఎరీనాపై తెలుగు నాటు
ఆర్ఆర్ఆర్: గ్లోబల్ ఎరీనాపై తెలుగు నాటు
ఒక తెలుగు సినిమా పాట అంతర్జాతీయంగా ఎలా ప్రభావం చూపిస్తోంది, ఎంతటి సంచలనాలకు కేంద్రంగా మారుతోంది?
ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన ఈ చిత్రం, భారతీయ సినిమాను ఎలా మలుపు తిప్పబోతోంది? ఈ విశ్లేషణను ఈ వారం వీక్లీ షో విత్ జీఎస్లో చూడండి.

ఇవి కూడా చదవండి:
- డియోడరెంట్ స్ప్రే పీల్చి 14 ఏళ్ళ అమ్మాయి మృతి... ఆమె తండ్రి ఏమంటున్నారంటే
- అదానీ గ్రూప్- ఆ నివేదిక అంతా అబద్ధం; 'అయితే, కోర్టులో తేల్చుకుందాం' అని సవాలు విసిరిన హిండెన్-బర్గ్
- శబరిమల- అయ్యప్ప ఆలయంలోకి ఏడాది కిందట అడుగుపెట్టిన ఇద్దరు మహిళల పరిస్థితి ఇప్పుడెలా ఉంది-
- క్రికెట్- 30ఏళ్ల కిందట సరిగ్గా ఈ రోజే టెస్టుల చరిత్రలో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









