అమెరికాలో ఎవరెవరు ఎంత పెట్టుబడులు పెడతారు?
అమెరికాలో ఎవరెవరు ఎంత పెట్టుబడులు పెడతారు?
ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులకు, సీఈవోలకు డోనల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. టిమ్ కుక్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, జుకర్ బర్గ్ వంటివారు ఈ విందుకు హాజరయ్యారు. అమెరికాలో ఎంత పెట్టుబడులు పెడతారని ట్రంప్ వారిని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









