కేజీఎఫ్ లాంటి బంగారు గని... ఇక్కడ తవ్విన కొద్దీ బంగారం

వీడియో క్యాప్షన్, రికార్డు స్థాయిలో బంగారాన్ని అందించిన గని
కేజీఎఫ్ లాంటి బంగారు గని... ఇక్కడ తవ్విన కొద్దీ బంగారం

స్కాట్లండ్‌లోని ఏకైక బంగారు గనిలో ఈ ఏడాది చివరి వరకూ ప్రతి నెలా మైనింగ్ ద్వారా 30 కోట్ల రూపాయల విలువైన 60 కిలోల బంగారాన్ని వెలికి తీయొచ్చని అంచనా వేస్తున్నారు.

త్వరలోనే ఇతర ప్రాంతాల్లో కూడా మైనింగ్‌ను విస్తరిస్తామని మైనింగ్ జరుపుతున్న కంపెనీ చెబుతోంది. బీబీసీ ప్రతినిధి డేవిడ్ హెండర్సన్ అందిస్తోన్న రిపోర్ట్.

స్కాట్లాండ్ బంగారుగని

ఫొటో సోర్స్, AUSSIEGOLDHUNTERS/DISCOVERYCHANNEL

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)