కమల్ హాసన్ భారతీయుడు-2 రివ్యూ

వీడియో క్యాప్షన్, కమల్ హాసన్ భారతీయుడు-2 సినిమా రివ్యూ
కమల్ హాసన్ భారతీయుడు-2 రివ్యూ

దాదాపు మూడు దశాబ్దాల (28 ఏళ్ళు) కిందటి సోషల్ కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా వచ్చిన ‘భారతీయుడు-2’ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. దీనికి ముఖ్య కారణం డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్‌ల కాంబినేషన్. మరి తాజాగా వచ్చిన ఈ సినిమా ప్రీక్వెల్ స్థాయితో పోటీ పడిందా? దాన్ని మించిందా? లేక దెబ్బతిన్నదా ? చూద్దాం.

కమల్ హాసన్

ఫొటో సోర్స్, @SHANKARSHANMUGH

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)