కమలహాసన్: మహిళల ఇంటి పనికి వేతనం... మేనిఫెస్టోలో హామీ

వీడియో క్యాప్షన్, కమలహాసన్: మహిళల ఇంటి పనికి వేతనం... మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కమల్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన నటుడు కమలహాసన్ తన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.

ఇటీవలి కాలంలో చర్చకు వచ్చిన 'మహిళ ఇంటి పనికి వేతనం' అనే అంశంపై కమల్ పార్టీ స్పందించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు చేసే ఇంటి పనికి వేతనం లభించేలా చేస్తామని ఆయన తన మేనిఫెస్టోలో ప్రకటించారు.

అయితే, ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)