ధ్రువపు ఎలుగుబంట్లు జనావాసాల్లోకి ఎందుకొస్తున్నాయి

వీడియో క్యాప్షన్, వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్ ప్రాంతాలలో వేగంగా కరిగిపోతున్న మంచు
ధ్రువపు ఎలుగుబంట్లు జనావాసాల్లోకి ఎందుకొస్తున్నాయి

కొన్ని వందల సంవత్సరాలుగా ఉత్తర కెనడాలోని ఓ ఆర్కిటిక్ పట్టణంలో ప్రజలు.. ధ్రువపు ఎలుగుబంట్లు ఉండే ప్రాంతానికి చాలా దగ్గరగా నివసిస్తున్నారు.

వాతావరణ మార్పుల కారణంగా ఓ పెను ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఉష్ణోగ్రత పెరిగి మంచు కరిగిపోవడంతో.. ధ్రువపు ఎలుగుబంట్లు.. సీల్స్‌ను వేటాడే క్రమంలో భూమిపైనే ఎక్కువ సమయం గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఇవి ఆహారంకోసం ఇవి జనావాసానికి మరింత దగ్గరగా వస్తున్నాయి. . బీబీసీ ప్రతినిధి విక్టోరియా గిల్ అందిస్తున్న కథనం.

polar bear

ఫొటో సోర్స్, Getty Images