'మమ్మల్ని జంతువుల్లా వేటాడారు'
'మమ్మల్ని జంతువుల్లా వేటాడారు'
బంగ్లాదేశ్ కాక్స్ బజార్ - పది లక్షల మందికిపైగా రోహింజ్యా శరణార్థులు నివసించే ఈ రెఫ్యూజీ క్యాంప్ ప్రపంచంలోనే అతిపెద్దది. వీరంతా 2017లో మియన్మార్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు.
అయితే, కొన్ని నెలలుగా ఇక్కడ పరిస్థితులు దిగజారుతున్నాయని సహాయ సంస్థలు చెబుతున్నాయి. వీళ్లకు అందే ఆహారం, బట్టలు, ఇళ్లు, మందులు ఇలా అన్నింటికీ డొనేషన్లే ఆధారం. కానీ గ్లోబల్ ఫండింగ్‌లో కోతలతో పాటు, ఇటీవల డోనల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో - వీళ్ల కష్టాలు మరింత పెరిగాయి.
బీబీసీ ప్రతినిధులు జుగల్ పురోహిత్, డెబలిన్ రాయ్ అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









