గిద్ధా డ్యాన్స్ గ్రూప్: సంస్కృతి సంరక్షణ కోసం పాటు పడుతున్న బృందం
గిద్ధా డ్యాన్స్ గ్రూప్: సంస్కృతి సంరక్షణ కోసం పాటు పడుతున్న బృందం
డెబ్రీలో ఒక పంజాబీ డాన్స్ గ్రూప్ మరో పోటీకి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ గ్రూప్‌లోని ఇద్దరు వ్యక్తులు యూరోపియన్ పేజియెంట్ గెలుచుకున్నారు.
గిద్ధా డాన్స్ సంప్రదాయాన్నికొనసాగించడం అడ్డి టప్పా గిద్ధా గ్రూప్ లక్ష్యాలలో ఒకటి.
గిద్ధా డాన్స్ గ్రూప్‌లో చేరిన యువతులంతా తమ సంస్కృతీ సంప్రదాయాలను నేర్చుకుంటున్నారు.
అవి కనుమరుగవ్వకుండా కాపాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- స్వామి వివేకానంద: గోరక్షకుడిని అంటూ భిక్షకు వచ్చిన వ్యక్తిని ఏమని ప్రశ్నించారు?
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- నాటు నాటు సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకలేంటి ?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



