బ్రిటన్: సందర్శకులకు స్వాగతం పలుకుతున్న విండ్సర్ క్యాసిల్‌, ఈ కోట బురుజు ప్రత్యేకత ఏంటంటే...

వీడియో క్యాప్షన్, బ్రిటన్: లాక్‌డౌన్ తరువాత మళ్ళీ తెరుచుకున్న విండ్సర్ క్యాసిల్‌
బ్రిటన్: సందర్శకులకు స్వాగతం పలుకుతున్న విండ్సర్ క్యాసిల్‌, ఈ కోట బురుజు ప్రత్యేకత ఏంటంటే...

బ్రిటన్ రాజ కుటుంబం గురించి తెల్సుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం... లాక్‌డౌన్ తర్వాత మొదటిసారిగా విండ్సర్ కోటలోని రౌండ్ టవర్‌ను తెరుస్తున్నారు.

ఇందులోని రెండు వందల మెట్లుఎక్కి పైకి వెళ్లే అవకాశాన్ని సందర్శకులకు కల్పిస్తున్నారు. ఈ టవర్‌కు అంత ప్రత్యేకత ఏముంది.

విండ్సర్ క్యాసిల్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)