రైల్వే టికెట్ల రిజర్వేషన్ సిస్టమ్‌లో కీలక మార్పు
రైల్వే టికెట్ల రిజర్వేషన్ సిస్టమ్‌లో కీలక మార్పు
రైల్వే టికెట్ల రిజర్వేషన్ సిస్టమ్‌లో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది.
ఇప్పటివరకు రిజర్వేషన్ చార్ట్ రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు తయారయ్యేది.
ఇక నుంచి 8 గంటల ముందే తయారు చేసేలా మార్పు చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









