నత్తల జిగురుతో ఈ పాకిస్తాన్ మహిళ ఎలా సంపాదిస్తున్నారంటే
నత్తల జిగురుతో ఈ పాకిస్తాన్ మహిళ ఎలా సంపాదిస్తున్నారంటే
పాకిస్తాన్‌లోని మాన్సెహ్రాకు చెందిన సిద్రా సజ్జాద్ నత్తలను పెంచుతున్నారు.
నత్తల జిగురు ప్రత్యేకమైనది. ఆ జిగురుతో సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ పెంపకం గురించి ఇంకా ఆమె ఏం చెప్పారంటే..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









