‘‘బామ్మా స్కూటర్ భలే నడుపుతున్నారు అంటూ మెచ్చుకుంటారు’’

వీడియో క్యాప్షన్, ఈ ఇద్దరు బామ్మల్ని షోలే సినిమాలో జై, వీరూ అంటూ స్థానికులు పిలుస్తారు |

అహ్మదాబాద్‌కి చెందిన వీళ్లిద్దరి వయసూ 80 ఏళ్లకు పైమాటే. కానీ ఇద్దరూ ఇప్పటికీ ఎంచక్కా స్కూటర్ మీద సిటీలో రైడ్‌లకు వెళ్తుంటారు. వీళ్లిద్దరినీ చూసిన వాళ్లు షోలే సినిమాలో జై, వీరూల్లా ఉన్నారని అంటారు.

బామ్మ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)