ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగేనా?

వీడియో క్యాప్షన్, గురువారం గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో చిన్నారులు సహా 37 మందికి పైగా పాలస్తీనీయుల మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగేనా?

గాజాలో ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నది అత్యంత ఘోరమైన విధ్వంసకాండ.

వారాంతంలో గాజాలో వందకుపైగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది.

గత వారాంతంలో జరిగిన దాడుల్లో పదుల సంఖ్యలో హమాస్ టెర్రరిస్టుల్ని హతమార్చామని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు హమాస్ చెరలో ఇప్పటికీ ఇజ్రాయెలీ బందీలున్నారు.

వారిలో ఒకరు పందొమ్మిదేళ్ల సైనికురాలు లిరీ అల్బాగ్ ఒకరు. తాజాగా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆమె ఇలా కనిపిస్తున్నారు. ఈమె బతికే ఉన్నారనేందుకు తల్లిదండ్రులకు ఇదొక సాక్ష్యంగా దొరికింది.

గాజా

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)