బెంగళూరు తొక్కిసలాట: ‘‘నా కొడుక్కు నచ్చినట్టే ఇల్లు కట్టాను, ఇప్పుడు వాడు లేడు, నేనేం చేయాలి?’’

వీడియో క్యాప్షన్,
బెంగళూరు తొక్కిసలాట: ‘‘నా కొడుక్కు నచ్చినట్టే ఇల్లు కట్టాను, ఇప్పుడు వాడు లేడు, నేనేం చేయాలి?’’

కర్ణాటకలోని హసన్‌లో, తన ఒక్కగానొక్క కొడుకు సమాధిని పట్టుకుని ఒక తండ్రి విలపిస్తున్న ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కనిపిస్తున్నాయి.

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మందిలో ఈయన కొడుకు భూమిక్ కూడా ఒకరు.

బెంగళూరు తొక్కిసలాట

ఫొటో సోర్స్, PTI

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)