కాల్బేలియా: 'ఇంట్లోవాళ్లు చనిపోయినా ఏడవలేం.. గ్రామస్థులు వింటే శవాన్ని ఖననం చేయనివ్వరని భయం’

వీడియో క్యాప్షన్,
కాల్బేలియా: 'ఇంట్లోవాళ్లు చనిపోయినా ఏడవలేం.. గ్రామస్థులు వింటే శవాన్ని ఖననం చేయనివ్వరని భయం’

సంప్రదాయ సంగీతం, నృత్యానికి ప్రసిద్ధిగాంచిన కాల్బేనియా సమాజం రాజస్థాన్ సాంస్కృతిక గుర్తింపులో అంతర్భాగం. వీరు నాథ్‌-జోగి సంప్రదాయాన్ని పాటిస్తారు. అందువల్ల మరణానంతరం శవాన్నిఖననం చేసే సంప్రదాయం ఉంది.

వీరిలో చాలామంది సంచారజీవితాన్నే గడుపుతున్నారు. కొందరు స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నారు.

కానీ తమ ప్రియమైన వారిని ఖననం చేయడానికి రెండు గజాల భూమి పొందని కుటుంబాలు చాలా ఉన్నాయి.

కాల్బేలియా

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)