తిరుపతి: సాయం చేయడానికి వెళ్తే.. ఫోన్ కొట్టేశారు

వీడియో క్యాప్షన్, ఈ ఘటన శ్రీనివాస మంగాపురంలో జరిగింది.
తిరుపతి: సాయం చేయడానికి వెళ్తే.. ఫోన్ కొట్టేశారు

తిరుపతి సమీపంలో జరిగిన మొబైల్ ఫోన్ చోరీకి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలివి.

ఒక వ్యక్తి బైక్ పడిపోతున్నట్లు నటించగా, బాధితుడు అతడికి సాయం చేయడానికి వెళ్లారు. ఇంతలోనే మరో వ్యక్తి సాయం చేయడానికి వచ్చినట్టు నటిస్తూ ఆయన జేబులోని ఫోన్ దొంగిలించి, అదే బైకు ఎక్కి పారిపోయాడు.

బాధితుడు తన ఫోన్ పోయిందనే విషయం తర్వాత తెలుసుకున్నారు.

ఈ ఘటన శ్రీనివాస మంగాపురంలో జరిగింది.

తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)