పోలీసుపై చిరుతపులి దాడి
పోలీసుపై చిరుతపులి దాడి
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ పోలీస్ అధికారిపై చిరుతపులి దాడి చేసింది.
రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
ఆయన దాన్నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









