సోదరుడి అంత్యక్రియల్లో...విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు

వీడియో క్యాప్షన్, విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు...సోదరుడి అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరు
సోదరుడి అంత్యక్రియల్లో...విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు

అహ్మదాబాద్ విమానప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్..సోదరుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. విశ్వాస్ కుమార్ సోదరుడు అజయ్ కూడా అదే విమానంలో ఉన్నారు. ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్సపొంది డిశ్చార్జ్ అయిన విశ్వాస్ కుమార్ సోదరుడు అజయ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఎయిరిండియా, అహ్మదాబాద్, విమాన ప్రమాదం
ఫొటో క్యాప్షన్, సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న విశ్వాస్ కుమార్ రమేశ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)