ఛత్తీస్‌గఢ్: హిందుత్వ విధానంలో బీజేపీతో పోటీ పడుతున్న అధికార కాంగ్రెస్

వీడియో క్యాప్షన్, హిందూత్వ విధానాల్లో బీజేపీతో పోటీ పడుతున్న కాంగ్రెస్
ఛత్తీస్‌గఢ్: హిందుత్వ విధానంలో బీజేపీతో పోటీ పడుతున్న అధికార కాంగ్రెస్

ఛత్తీస్‌గఢ్‌లో రానున్న విధానసభ ఎన్నికల్లో హిందూత్వ ఒక పెద్ద అంశంగా ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా తమను తాము అతి పెద్ద హిందూత్వవాదులుగా చాటుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ఈ పోటీ ఇంకా పెరుగుతుంది.

బస్తర్ నుంచి బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహమ్మద్ అలీ అందించిన రిపోర్ట్.

ఛత్తీస్‌గఢ్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)