మహారాష్ట్ర: ఉల్లి పంటను పశువుల దాణాగా వదిలేస్తున్న రైతులు

వీడియో క్యాప్షన్, ఈ సీజన్‌లో ఉల్లి రైతుకు కన్నీళ్లే మిగిలాయి
మహారాష్ట్ర: ఉల్లి పంటను పశువుల దాణాగా వదిలేస్తున్న రైతులు

ఈ సీజన్‌లో తీవ్రమైన నష్టాలను చూస్తున్నారు ఉల్లిరైతులు.

పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు.

ఉల్లి ధరలు పడిపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.

ఇది మహారాష్ట్రలోని నాశిక్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామం పరిస్థితి.

ఉల్లి పంటను తీసేందుకు సిద్ధంగా లేరు ఇక్కడి రైతులు.

దాన్ని పశువులకు దాణాగా వదిలిపెడుతున్నారు.

ఉల్లిపాయలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)