చైనాలో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

వీడియో క్యాప్షన్, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోవాలంటూ నినాదాలు
చైనాలో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

చైనాలో కఠిన కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి.

దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు ప్రదర్శనకారులు.

పశ్చిమ ప్రావిన్స్ జిన్ జాంగ్‌లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో పది మంది మరణించడంతో పలు చోట్ల నిరసనలు చెలరేగాయి.

ప్రజలు తెల్ల బ్యానర్లు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు.

షాంఘై, వుహాన్, బీజింగ్ వంటి ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బీబీసీ ప్రతినిధి స్టీఫెన్ మెక్‌డోనెల్ అందిస్తోన్న రిపోర్ట్.

చైనా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)