హైదరాబాద్: నాలుగు అడుగుల హరినారాయణకు రెండు అడుగుల చిన్న బైక్

వీడియో క్యాప్షన్, హైదరాబాద్: నాలుగు అడుగుల హరినారాయణకు రెండు అడుగుల బైక్
హైదరాబాద్: నాలుగు అడుగుల హరినారాయణకు రెండు అడుగుల చిన్న బైక్

హైదరాబాద్ బేగం బజారులో నివసించే హరినారాయణ ఎత్తు నాలుగు అడుగులు.

ఆయన తన రోజువారీ ప్రయాణ అవసరాల కోసం ప్రత్యేకంగా ఈ 2 అడుగుల బైక్ తయారుచేయించుకున్నారు.

ఈ బైకును ఎలా చేశారో, ఎలా నడుపుతున్నారో మీరే చూడండి.

హైదరాబాద్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)