ఎన్‌కౌంటర్ అంటే ఎగతాళి అయిపోయిందా, ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో అంత మద్దతుకు కారణమేంటి?

వీడియో క్యాప్షన్, ఐ బొమ్మ - సీ కల్యాణ్: అసలు ఎన్‌కౌంటర్ అంటే ఏంటి? అలా డిమాండ్ చేయొచ్చా?
ఎన్‌కౌంటర్ అంటే ఎగతాళి అయిపోయిందా, ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో అంత మద్దతుకు కారణమేంటి?

ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని ఎన్‌కౌంటర్ చేయాలని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ పిలుపునిచ్చారు. ఒకవేళ పోలీసులు చేయకపోతే సినిమా వాళ్లైనా ఎన్‌కౌంటర్ చేయాలని మరీ పిలుపునిచ్చారు.

అసలు.. ఎన్‌కౌంటర్ అంటే ఏంటి?

ఎన్‌కౌంటర్ చేయాలని ఎవరైనా డిమాండ్ చేయొచ్చా?

చట్టాలు ఏం చెబుతున్నాయి?

రవికి ప్రజల నుంచి అంత మద్దతు ఎందుకు వస్తోంది? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి 'వీక్లీ షో విత్ జీఎస్‌'లో..

బీబీసీ తెలుగు ఎడిటర్, 'వీక్లీ షో విత్ జీఎస్‌'లో
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)