ఆంధ్రప్రదేశ్: రూఢకోట గ్రామంలో తల్లులకు దడ పుట్టిస్తున్న పసికందుల మరణాలు
ఆంధ్రప్రదేశ్: రూఢకోట గ్రామంలో తల్లులకు దడ పుట్టిస్తున్న పసికందుల మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని రూఢకోట గ్రామంలో పసి పిల్లలు ఒకే రకంగా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా పసిబిడ్డలు ఇలా చనిపోతుండడంతో ఊరిలో భయం రాజ్యమేలుతోంది. మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు.
బీబీసీ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:
- అమెరికా-సీఐఏ: అణు శాస్త్రవేత్త హోమీ భాభా, ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల హత్యకు కుట్ర పన్నిందా?
- లావోస్: ‘ప్రపంచంలో అత్యధికంగా బాంబులు పడిన దేశం ఇదే’
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఫెయిలయ్యారా... అసలు ఆయన టార్గెట్ ఏంటి?



