అంతరించిపోయే దశకు చేరువగా బేబీ పింక్ ఇగ్వానాలు

వీడియో క్యాప్షన్, అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ జీవులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి.
అంతరించిపోయే దశకు చేరువగా బేబీ పింక్ ఇగ్వానాలు

శాస్త్రవేత్తలు తొలిసారిగా చెప్పుకోదగ్గ సంఖ్యలో బేబీ పింక్ ఇగ్వానాలను కనుగొన్నారు.

ఇవి గాలపగోస్ దీవుల్లోని ఒ చిన్న భూభాగంలో మాత్రమే ఇవి కనిపిస్తాయి.

అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ చిన్న జీవులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి.

బేబీ పింక్ ఇగ్వానా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)