ఈ ఎలుకలు భారీ ఏనుగుల పుట్టుకకు కారణం అవుతాయా?
ఈ ఎలుకలు భారీ ఏనుగుల పుట్టుకకు కారణం అవుతాయా?
జన్యుమార్పిడి ద్వారా ప్రత్యేకమైన ఎలుకలను తయారు చేసింది ఒక అమెరికన్ కంపెనీ. వాటిలో దట్టమైన ఉన్నితో ఉండే భారీ ప్రాణి జాతి లక్షణాలున్నాయని కంపెనీ చెబుతోంది.
ఒంటి నిండా ఉన్నితో, మంచు వాతావరణాన్ని తట్టుకోగలిగే ఏనుగులను ఇలా జన్యుమార్పిడితో రూపొందించాలనేది వాళ్ల లక్ష్యం.
కానీ ఎలుకల్లో ప్రవేశపెట్టిన మార్పులను ఏనుగులపై ప్రయత్నించాలంటే ఎదుర్కోవాల్సిన సవాళ్లు చాలా ఉంటాయని విమర్శకులంటున్నారు. బీబీసీ సైన్స్ ప్రతినిధి పల్లబ్ ఘోష్ అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









