అక్కడ మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే
అక్కడ మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే
ఖతర్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతోంది.
అనేక దేశాల నుంచి ఈ పోటీలు చూసేందుకు క్రీడాభిమానులు వచ్చారు.
ఖతర్‌లో 30 లక్షల మంది ఉంటే అందులో స్థానికులు 3.5 లక్షల మందే.
అయితే, ఖతర్‌లో మహిళలకు హక్కులు తక్కువ.
వారి జీవితాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందుకోసం వారు తమ గార్డియన్లయిన పురుషుల నుంచి రాతపూర్వకమైన అనుమతి తీసుకోవాలి.
ఖతర్‌లో మహిళల స్థితిగతులపై పూర్తి వివరాలు ఈ వీడియోలో..

ఫొటో సోర్స్, Getty Images









