భారత్-కెనడా వివాదం: ఏ దేశం ఎటు వైపు?
భారత్-కెనడా వివాదం: ఏ దేశం ఎటు వైపు?
భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరుదేశాలూ పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి.
ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









