హుద్‌ హుద్ తుపాను విధ్వంసానికి పదేళ్లు: దాని నుంచి విశాఖ ఎలా కోలుకుంది?

వీడియో క్యాప్షన్, హుద్‌ హుద్ తుపాను సృష్టించిన పెను విధ్వంసం నుంచి విశాఖ ఎలా కోలుకుందంటే..
హుద్‌ హుద్ తుపాను విధ్వంసానికి పదేళ్లు: దాని నుంచి విశాఖ ఎలా కోలుకుంది?

2014 అక్టోబర్ 12న అంటే సరిగ్గా పదేళ్ల క్రితం హుద్ హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. కైలాసగిరి, జూ, ఏయూ, హర్బర్, ఐటీ సెజ్, ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ ఇలా చాలా ప్రాంతాలను గుర్తు పట్టలేనంతగా హుద్ హుద్ తుపాను ధ్వంసం చేసింది.

అంతటి విధ్వంసం నుంచి విశాఖపట్నం ఎలా కోలుకుందో ఈ వీడియో కథనంలో చూడండి.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)