విశాఖ బీచ్‌లో ఇసుక ఎందుకు నల్లగా మారింది? దీని వెనుక రహస్యం ఏంటి?
విశాఖ బీచ్‌లో ఇసుక ఎందుకు నల్లగా మారింది? దీని వెనుక రహస్యం ఏంటి?
విశాఖపట్నం తీరంలో చాలా చోట్ల ఇసుక నల్లగా కనిపిస్తోంది.
చాలా మంది దీనికి కాలుష్యమే కారణం అనుకుంటూ వచ్చారు.
కానీ, దీని వెనుక అసలు కారణాన్ని నిపుణులు వెల్లడించారు. వారు చెప్పిన కారణమేంటో ఈ వీడియోలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









