డబ్బావాలా.. ముంబయిలోనే కాదు.. ఇప్పుడు కరీంనగర్‌లోనూ వచ్చారు

వీడియో క్యాప్షన్, డబ్బావాలాలు ముంబయిలోనే కాదు, తెలంగాణలోనూ కనిపిస్తారు. ఎక్కడంటే...
డబ్బావాలా.. ముంబయిలోనే కాదు.. ఇప్పుడు కరీంనగర్‌లోనూ వచ్చారు

డబ్బావాలాలు ముంబయిలోనే కాదు.. ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తున్నారు.

తెలంగాణలోని కరీంనగర్‌లో డబ్బావాలా సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ఉదయం హడావుడిగా ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లిన వారికి వేడివేడిగా ప్యాక్ చేసిన లంచ్ బాక్స్‌లను డబ్బావాలాలు అందిస్తున్నారు.

లంచ్ సమయానికి 45 నిమిషాల ముందు ఈ బాక్స్‌లను పిక్ చేసుకుని, ఉద్యోగులకు, విద్యార్థులకు అందిస్తున్నారు డబ్బావాలాలు.

ప్రస్తుతం కరీంనగర్‌లో అందుబాటులోకి వచ్చిన డబ్బావాలా సేవల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం..

డబ్బావాలా సేవలు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి