ప్రకృతి ఉత్పాతాలలో మన బాధ్యత ఎంత?
ప్రకృతి ఉత్పాతాలలో మన బాధ్యత ఎంత?
ప్రకృతి విపత్తులు, కాలుష్యం లాంటి సమస్యలు ఎందుకు ఇంతగా తీవ్రం అవుతున్నాయి? కారకులు ఎవరు? మనం, మన వ్యవస్థలు మేల్కోకపోతే ఏమవుతుంది? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ కామెంట్.. ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్ లో...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









