అమ్మాయిల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు, ఎలా బయటపడిందంటే...

అమ్మాయిల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు, ఎలా బయటపడిందంటే...

కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో 13 మంది అమ్మాయిలు ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

అయితే, ఆ ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి తమను ఎవరో గమనిస్తున్నారని వారికి అనుమానం వచ్చింది.

వెంటనే బాత్రూమ్‌లో ప్లగ్‌లను చెక్ చేసి చూశారు. నిజంగానే అందులో కెమెరాలు కనిపించాయి. ఆ తర్వాత ఏం జరిగింది...ఈ వీడియో స్టోరీలో చూడండి.

రహస్య కెమెరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గదిలో యువతి (ప్రతీకాత్మక చిత్రం)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)