గతుకుల రోడ్లపై కూడా దూసుకెళ్లే డ్రైవర్‌లెస్ కార్లు
గతుకుల రోడ్లపై కూడా దూసుకెళ్లే డ్రైవర్‌లెస్ కార్లు
జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్... బ్రిటన్ గ్రామీణ రోడ్లపై కూడా నడపగలిగేలా జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ డ్రైవర్‌లెస్ కార్లను అభివృద్ధి చేస్తోంది. స్వయంగా డ్రైవ్ చేయలేని లేదా డ్రైవ్ చేయడానికి ఇష్టపడని ప్రయాణీకుల కోసం సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలలో ఈ సాంకేతికతను ఉపయోగించాలనుకుంటోంది. బీబీసీ ప్రతినిధి థియో లెగెట్ అందిస్తున్న కథనం.










