తిరుపతి: అద్దెకు ఇల్లు దొరకడం లేదా?
పుణ్యక్షేత్రం తిరుపతిలో హోమ్ స్టేల ట్రెండ్ పెరుగుతోంది.
తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే వారిలో అనేకమంది తిరుపతిలో ఇంటి వాతావరణం ఉండే హోమ్ స్టేలో ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఐదారేళ్లుగా తిరుపతిలో ఈ సంస్కృతి బాగా పెరిగింది.
స్థానికులు అనేక మంది తమ ఇళ్లను హోమ్ స్టేగా మార్చి అద్దెకు ఇస్తున్నారు.
అయితే నగరంలో పెరిగిన హోమ్ స్టే కల్చర్ వల్ల అద్దె ఇళ్లు దొరకడమే కష్టంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
హోమ్ స్టేల పేరుతో ఎలాంటి అక్రమాలు జరక్కుండా ఉండేందుకు వాటిపై నిఘా పెట్టినట్లు తిరుపతి డీఎస్పీ చెప్పారు.
జీఎస్టీ వసూళ్లను బట్టి తిరుపతిలో 600 వరకు హోమ్ స్టేలు ఉండవచ్చని భావిస్తున్నట్లు తిరుపతి జీఎస్టీ విభాగానికి చెందిన

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









